కీర్తన 119:125 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం125 నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)125 నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగజేయుము Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019125 నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి Viz kapitolaపవిత్ర బైబిల్125 నేను నీ సేవకుడను నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం125 నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి. Viz kapitola |