కీర్తన 116:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 రక్షణపాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్13 నన్ను రక్షించినందుకు నేను ఆయనకు పానార్పణం యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను. Viz kapitola |