కీర్తన 116:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 నా కంగారులో నేను, “మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నేను తొందరపడినవాడనై –ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే” అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 నా కంగారులో నేను, “మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను. Viz kapitola |