కీర్తన 116:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు, నేను యెహోవాపై నమ్మకం ఉంచాను; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి. Viz kapitolaపవిత్ర బైబిల్10 “నేను నాశనమయ్యాను!” అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు, నేను యెహోవాపై నమ్మకం ఉంచాను; Viz kapitola |