కీర్తన 115:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి, కాని చూడలేవు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు. Viz kapitolaపవిత్ర బైబిల్5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు. వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి, కాని చూడలేవు. Viz kapitola |