కీర్తన 115:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 యెహోవా పట్ల భయభక్తులున్న వారంతా యెహోవాపై నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి డాలు. Viz kapitolaపవిత్ర బైబిల్11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు. యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు. Viz kapitola |