కీర్తన 112:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు; యథార్థవంతుల తరం దీవించబడుతుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అతని సంతానం భూమిమీద బలవంతులౌతారు. యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు. Viz kapitolaపవిత్ర బైబిల్2 ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు. మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు; యథార్థవంతుల తరం దీవించబడుతుంది. Viz kapitola |