కీర్తన 107:42 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 యథార్థవంతులకు ఇదంతా చూస్తే ఆనందము. దుష్టులంతా నోరు మూసుకోవాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాళ్ళు మౌనంగా ఉంటారు. Viz kapitolaపవిత్ర బైబిల్42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు. కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 యథార్థవంతులకు ఇదంతా చూస్తే ఆనందము. దుష్టులంతా నోరు మూసుకోవాలి. Viz kapitola |