కీర్తన 107:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 సంస్థానాధిపతులపై ధిక్కారం క్రుమ్మరించేవాడు వారిని గుర్తించలేని వ్యర్థంలో వారు తిరిగేలా చేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు. బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 సంస్థానాధిపతులపై ధిక్కారం క్రుమ్మరించేవాడు వారిని గుర్తించలేని వ్యర్థంలో వారు తిరిగేలా చేశారు. Viz kapitola |