కీర్తన 107:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 వారంతా యెహోవా చేసిన క్రియలు చూచారు, సముద్రంలో యెహోవా చేసిన అద్భుతాలు చూచారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 యెహోవా కార్యములను సముద్రములో ఆయనచేయు అద్భుతములను చూచిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు. Viz kapitolaపవిత్ర బైబిల్24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు. సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 వారంతా యెహోవా చేసిన క్రియలు చూచారు, సముద్రంలో యెహోవా చేసిన అద్భుతాలు చూచారు. Viz kapitola |