కీర్తన 107:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్20 దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు. కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు. Viz kapitola |