కీర్తన 106:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు. Viz kapitolaపవిత్ర బైబిల్37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు. Viz kapitola |