సామెతలు 9:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. Viz kapitolaపవిత్ర బైబిల్1 జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది. Viz kapitola |