సామెతలు 6:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ఒకడు తన ఒడిలో నిప్పు ఉంచుకుంటే వాడి బట్టలు కాలిపోకుండా ఉంటాయా? Viz kapitolaపవిత్ర బైబిల్27 ఒకడు తన మీద నిప్పువేసుకుంటే అతని బట్టలు కూడా కాలిపోతాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా? Viz kapitola |