సామెతలు 6:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 దుర్యోచనలు యోచించు హృదయమును కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, Viz kapitolaపవిత్ర బైబిల్18 చెడ్డపనులు చేయాలని త్వరపడే మనిషి. దుర్మార్గం చేయాలని కోరే మనిషి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు, Viz kapitola |