సామెతలు 6:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు. Viz kapitolaపవిత్ర బైబిల్12 దుర్మార్గుడు, పనికిమాలినవాడు అబద్ధాలు చెబుతాడు. చెడ్డ సంగతులే చెబుతాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు. Viz kapitola |