సామెతలు 31:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు తమ కష్టాన్ని ఇక తలంచరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు. Viz kapitolaపవిత్ర బైబిల్7 అప్పుడు వారు అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు తమ కష్టాన్ని ఇక తలంచరు. Viz kapitola |