సామెతలు 24:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 జ్ఞానముగలవాడు బలవంతుడుగానుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి. Viz kapitolaపవిత్ర బైబిల్5 జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. Viz kapitola |