సామెతలు 23:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. Viz kapitolaపవిత్ర బైబిల్27 వేశ్యలు, చెడు స్త్రీలు ఒక ఉచ్చులాంటివారు. నీవు బయట పడలేనంత లోతైన బావిలాంటివారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి. Viz kapitola |