సామెతలు 22:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు. Viz kapitolaపవిత్ర బైబిల్26 మరో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని ప్రమాణం చేయవద్దు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు; Viz kapitola |