సామెతలు 22:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే. Viz kapitolaపవిత్ర బైబిల్2 ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందరినీ యెహోవాయే సృష్టించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా. Viz kapitola |