సామెతలు 22:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సోమరి –బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు. Viz kapitolaపవిత్ర బైబిల్13 “నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!” Viz kapitola |