సామెతలు 20:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు, తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 న్యాయపీఠంపై కూర్చున్న రాజు తన కళ్ళతో చెడుతనాన్ని చెదరగొడతాడు. Viz kapitolaపవిత్ర బైబిల్8 రాజు కూర్చొని ప్రజలకు తీర్పు చెప్పేటప్పుడు దుర్మార్గాన్ని అతని స్వంత కళ్లతో చూడగలడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు, తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు. Viz kapitola |