సామెతలు 17:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అసూయగలవాడు మేలుపొందడు తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు. Viz kapitolaపవిత్ర బైబిల్20 దుర్మార్గునికి లాభం ఉండదు. అబద్ధాలు చెప్పే వాడికి కష్టాలు ఉంటాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అసూయగలవాడు మేలుపొందడు తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును. Viz kapitola |