సామెతలు 14:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 దుష్టుల ఇల్లు నాశనమవుతుంది, కాని యథార్థవంతుల గుడారం అభివృద్ధి చెందును. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 దుర్మార్గుడి ఇల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది. Viz kapitolaపవిత్ర బైబిల్11 దుర్మార్గుని ఇల్లు నాశనం చేయబడుతుంది. కాని మంచివాని ఇల్లు శాశ్వతంగా ఉంటుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 దుష్టుల ఇల్లు నాశనమవుతుంది, కాని యథార్థవంతుల గుడారం అభివృద్ధి చెందును. Viz kapitola |