సామెతలు 13:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 కష్టం పాపులను వెంటాడుతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. Viz kapitolaపవిత్ర బైబిల్21 పాపులు ఎక్కడికి వెళ్లినా కష్టం వారిని తరుముతుంది. కాని మంచివాళ్లకు మంచి సంగతులు జరుగుతాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 కష్టం పాపులను వెంటాడుతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. Viz kapitola |