సంఖ్యా 4:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 –మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 “మీరు కహాతు తెగ వారిని లేవీ గోత్రం నుండి వేరు కానీయవద్దు. Viz kapitolaపవిత్ర బైబిల్18 “జాగ్రత్తగా ఉండండి, ఆ కహాతీ మనుష్యుల్ని నాశనం కానివ్వకండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి. Viz kapitola |