సంఖ్యా 3:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 కహాతు వంశస్థులు సమావేశ గుడారం యొక్క దక్షిణ వైపు దిగాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 కహాతు వంశస్తులు మందిరం దక్షిణం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. Viz kapitolaపవిత్ర బైబిల్29 పవిత్ర గుడారం దక్షిణ దిశ కహాతీ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 కహాతు వంశస్థులు సమావేశ గుడారం యొక్క దక్షిణ వైపు దిగాలి. Viz kapitola |