సంఖ్యా 3:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మెరారి వంశస్థులు: మహలి, మూషి. వీరు వారి వారి కుటుంబాల ప్రకారం లేవీ వంశస్థులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మెరారి కొడుకుల పేర్లు మాహలి, మూషి. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. ఇవి లేవీ వంశానికి చెందిన తెగలు. Viz kapitolaపవిత్ర బైబిల్20 మెరారి కుటుంబంలో, మహలి, ముషి. ఇవి లేవీ వంశానకి చెందిన కుటుంబాలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మెరారి వంశస్థులు: మహలి, మూషి. వీరు వారి వారి కుటుంబాల ప్రకారం లేవీ వంశస్థులు. Viz kapitola |