సంఖ్యా 3:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 గెర్షోను కొడుకుల పేర్లు లిబ్నీ, షిమీ. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. Viz kapitolaపవిత్ర బైబిల్18 ఒక్కో కుమారుడు ఎన్నో వంశాలకు నాయకుడు. గెర్షోను కుటుంబంలో, లిబ్నీ, షిమీ. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ. Viz kapitola |