సంఖ్యా 28:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఏడవదినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. ఆ దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఏడో రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు. Viz kapitolaపవిత్ర బైబిల్25 “అప్పుడు పస్కా పండుగ ఏడవ రోజున మీకు ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. Viz kapitola |