సంఖ్యా 24:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు అష్షూరు మిమ్మల్ని బందీగా పట్టుకెళ్తుంది.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయీను నశించునా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 కాని అష్షూరు నిన్ను బందీగా పట్టుకున్నప్పుడు కయీను నాశనమౌతుంది” అన్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయబడతారు. అష్షూరు మిమ్మల్ని బందీలుగా చేస్తుంది.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు అష్షూరు మిమ్మల్ని బందీగా పట్టుకెళ్తుంది.” Viz kapitola |