సంఖ్యా 10:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 తర్వాత మనష్షే గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు పెదాసూరు కుమారుడైన గమలీయేలు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మనష్శే గోత్రం సైన్యానికి పెదాసూరు కొడుకు గమలీయేలు నాయకుడు. Viz kapitolaపవిత్ర బైబిల్23 తర్వాత మనష్షే వంశం. పెదాసూరు కుమారుడైన గమలీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 తర్వాత మనష్షే గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు పెదాసూరు కుమారుడైన గమలీయేలు, Viz kapitola |