నెహెమ్యా 11:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 ఆలయ సేవకులు ఓఫెలు కొండమీద నివసించారు. వీరికి జీహా, గిష్పా అధికారులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 దేవాలయం పనివారు ఓపెలులో నివసించారు. వారిలో ప్రముఖులు జీహా, గిష్పా అనేవాళ్ళు. Viz kapitolaపవిత్ర బైబిల్21 ఆలయ సేవకులు ఓఫెలు కొండ మీద ఉన్నారు. ఆలయ సేవకుల నాయకులు జీహా, గిష్పా. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 ఆలయ సేవకులు ఓఫెలు కొండమీద నివసించారు. వీరికి జీహా, గిష్పా అధికారులు. Viz kapitola |