నహూము 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నదులదగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరుపడిపోవుచున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నదులకు ఎదురుగా ఉన్న ద్వారాలను తెరుస్తున్నారు. రాజ నగరు కూలిపోతున్నది. Viz kapitolaపవిత్ర బైబిల్6 కాని నదివైపు ద్వారాలు తెరచి ఉన్నాయి. శత్రువు లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి. Viz kapitola |