Online Bible

- Reklamy -




మార్కు 9:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 అయితే వారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించలేదు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32 వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 కానీ యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

32 కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 అయితే వారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించలేదు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

32 కానీ యేసు చెప్పిన మాటల భావాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు.

Viz kapitola kopírovat




మార్కు 9:32

Následuj nás:

Reklamy


Reklamy