మార్కు 8:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 భోజనముచేసినవారు ఇంచు మించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి, Viz kapitolaపవిత్ర బైబిల్9 నాలుగు వేలమంది ప్రజలు అక్కడవున్నారు. వాళ్ళను పంపివేసి వెంటనే Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము9 తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే, Viz kapitola |