మార్కు 5:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అప్పుడు ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్17 వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అప్పుడు ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 అప్పుడు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని ప్రజలు యేసును బ్రతిమలాడారు. Viz kapitola |