మార్కు 15:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కాని యేసు జవాబివ్వలేదు, కాబట్టి పిలాతు ఆశ్చర్యపోయాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. Viz kapitolaపవిత్ర బైబిల్5 అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కాని యేసు జవాబివ్వలేదు, కాబట్టి పిలాతు ఆశ్చర్యపోయాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము5 కాని యేసు జవాబివ్వలేదు, కనుక పిలాతు ఆశ్చర్యపోయాడు. Viz kapitola |