మార్కు 15:47 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు. Viz kapitolaపవిత్ర బైబిల్47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూసారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూసారు. Viz kapitola |