మార్కు 14:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండుమంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. Viz kapitolaపవిత్ర బైబిల్17 సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండుమంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండు మంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. Viz kapitola |