మార్కు 11:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు. Viz kapitolaపవిత్ర బైబిల్19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 సాయంత్రంమైనప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు. Viz kapitola |