మార్కు 10:50 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 అప్పుడు వాడు తన పైవస్త్రాన్ని పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు. Viz kapitolaపవిత్ర బైబిల్50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 అప్పుడు వాడు తన పైవస్త్రాన్ని పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము50 వాడు తాను కప్పుకొన్న పైబట్టను పారవేసి, దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు. Viz kapitola |