మీకా 5:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను మీ కోటలను పడగొడతాను, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నీ దేశమందున్న పట్టణములను నాశనముచేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగివారులేకుండ నిర్మూలముచేతును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. నీ కోటలన్నిటినీ పడగొడతాను. Viz kapitolaపవిత్ర బైబిల్11 మీ దేశంలోగల నగరాలను నేను నాశనం చేస్తాను. మీ కోటలన్నిటినీ కూలగొడతాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను మీ కోటలను పడగొడతాను, Viz kapitola |