మత్తయి 27:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 పండుగ రోజు ప్రజల ఎన్నుకున్న ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక. Viz kapitolaపవిత్ర బైబిల్15 పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రపాలకుడు ఆచరిస్తూ ఉండేవాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 పండుగ రోజు ప్రజల ఎన్నుకున్న ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి. Viz kapitola |