మత్తయి 26:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్19 శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు. Viz kapitola |