మత్తయి 24:50 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతోకూడ వానికి పాలు నియమించును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. Viz kapitolaపవిత్ర బైబిల్50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము50 అతడు ఊహించని రోజున అనుకొనని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Viz kapitola |