Online Bible

- Reklamy -




మత్తయి 20:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 అతడు రోజుకు ఒక దేనారం కూలి ఇస్తానని ఒప్పుకుని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

2 ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 అతడు రోజుకు ఒక దేనారం కూలి ఇస్తానని ఒప్పుకుని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

2 అతడు రోజుకు ఒక దేనారం కూలి ఇస్తానని ఒప్పుకొని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు.

Viz kapitola kopírovat




మత్తయి 20:2

Následuj nás:

Reklamy


Reklamy