Online Bible

- Reklamy -




మత్తయి 13:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

7 మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

7 మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి. ఆ ముండ్ల పొదలు పెరిగి వాటిని అణిచివేసాయి.

Viz kapitola kopírovat




మత్తయి 13:7

Následuj nás:

Reklamy


Reklamy