మత్తయి 1:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము. Viz kapitolaపవిత్ర బైబిల్3 యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.) పెరెసు కుమారుడు ఎస్రోము. ఎస్రోము కుమారుడు అరాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము3 యూదా కుమారులు పెరెసు, జెరహు, వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు ఆరాము, Viz kapitola |